Monday, February 19, 2007

ముందుమాట

నాలో ఎన్నో సందేహాలు (ఆవకాయ నుండి అంతరిక్షం వరకు). వాటిని తీర్చుకునేందుకు నేను ఈ బ్లాగుని మొదలు పెడుతున్నాను. దయచేసి అనుభవజ్ఞులు నా సందేహాలను తీర్చగలరని మనవి.

1 comment:

రాధిక said...

సంధించండి మీ అస్త్రాలు.మీ అమ్ముల పొదిలో బాణాలు అయిపోవాలిగానీ ఇక్కడి బ్లాగరులు కి మాత్రం అలుపు వుండదు.చాలా మంది మహానుభావులు వున్నారు ఇక్కడ.మీతో పాటూ నేనూ సందేహ నివ్రుత్తి చేసుకుంటాను.